ప్రేమా మయుడా కలువరి నాధా
మరణము గెలిచిన మహనీయుడా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా ॥2॥
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
ఆహ హ హల్లేలుయా ఆమేన్ ॥4॥
అగ్నితో దహించు అగ్నితో
నన్ను కాల్చుమో దేవా
శక్తితో పూర్ణ శక్తితో ॥2॥
ఆత్మ శక్తితో నింపుమా ॥ఆహ॥
*CHRIST IS HOLY NAME ॥4॥*
కీర్తన దావీదు కీర్తన
నేను పాడెదన్ రాజా
ప్రార్ధన దైవ ప్రార్ధన ॥2॥
యెబ్బేజు ప్రార్ధన నేర్పుమా ॥ఆహ॥
సాక్షిగా యేసు సాక్షిగా
నన్ను వాడుకో తండ్రీ
పాత్రగా క్రీస్తు పాత్రగా ॥2॥
నీ చేతి పాత్రగా చేయుమా ॥ఆహ॥
--Premaa mayudaa kaluvari naadha--