ప్రేమే నా మార్గం దేవా

Telugu Christian Song

ప్రేమే నా మార్గం దేవా… ప్రేమే నా గమ్యం ప్రభువా… ప్రేమే నా మార్గం దేవా ప్రేమే నా గమ్యం ప్రభువా ప్రేమే నా మార్గం దేవా ప్రేమే నా గమ్యం ప్రభువా నాకున్నదంతా నీకే కదా నీ చిత్తప్రకరమే నడిపించు ప్రభువా నా జీవమై, నా బలమై, నా సమస్తమై రా నా దేవా, నీకోసమే నె వేచి ఉన్నాను నే నిన్ను ప్రేమిస్తున్నానని తెలిపిన చాలు నీవు చేయలేనిది ఏమీ లేదు ప్రభువా (2) నా ప్రేమను నీకెలా తెలుపగలను నా క్రియలు, త్యాగమే ఈ ప్రేమకు నిదర్శనం --Preme naa margam deva--
Telugu
15 views