ప్రేమించెదన్ అధికముగా

Telugu Christian Song

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) || నిన్ను పూర్ణ || --Preminchedan adhikamuga aaradhinthun--
Telugu
1 views