ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు

Telugu Christian Song

ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు పాలించుదేవుడు - యేసుదేవుడు పాటుపాడి ఆనందించెదం - ఆహా....ఎంతో ఆనందమే 1. తల్లిదండ్రుకన్నా - మిన్నjైున దేవుడు ప్రతీ అవసరమును - తీర్చు దేవుడు హల్లెూయా - ఆనందమే సంతోషమే - సమాధానమే॥ప్రేమి॥ 2. నన్ను స్వస్థపరచి - శక్తి నిచ్చుదేవుడు తోడు నీడగ - నన్ను కాపాడును ॥ప్రేమి॥ 3. నిన్న నేడు - ఏక రీతిగా ఉన్నాడు సర్వకామందు - జయమిచ్చును ॥ప్రేమి॥ 4.ఎ్లవేళ నన్ను - నడిపించే దేవుడు అంతము వరకు - చేయి విడువడు ॥ప్రేమి॥ --Preminchu devudu rakshinchu devudu--
Telugu
1 views