ప్రేమ క్షమలను సమపాళ్లుగా

Telugu Christian Song

ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా (2) పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము (2) మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం (2) యేసు నీ జీవితమే మాకు పాఠంగా మా బ్రతుకులకే ఒక యాగంగా చేసుకొన్న వారమే మేము ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ|| మనుష్యులను ప్రేమిస్తాము దైవ ప్రేమనే ప్రకటిస్తాము ఏ శోధనకైనా తలవంచన
Telugu