ప్రేమలో పడ్డాను... నేను ప్రేమలో

Telugu Christian Song

ప్రేమలో పడ్డాను... నేను ప్రేమలో పడ్డాను ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్ధం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు - అహ! శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమయిన ప్రేమ ఇదే కదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే ఈలోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ యిది 1. మొదటగా propose చేసింది నేను కాదు నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరిన
Telugu
1 views