రాజా ! నీ భవనములో

Telugu Christian Song

రాజా ! నీ భవనములో - రేయింబగలు వేచియుందును స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను ఆరాధనా... ఆరాధనా... - అబ్బా తండ్రీ నీకేనయ్యా 1.నా బలమా నాకోట ఆరాధన నీవే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే 2.అంతట నివసించు యెహోవా - ఎలోహీమ్‌ ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా - సిద్కేేను ఆరాధన నీకే 3.పరిశుద్ధ పరచే యెహోవామెకదేేష్‌ ఆరాధన నీకే - రూపించుదైవం యెహోవా హోసేను ఆరాధన నీకే --Raaja nee bhavanamulo--
Telugu