రాజా నీ భవనములో

Telugu Christian Song

(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| --Raaja nee bhavanamulo--
Telugu