రాజా నీ సన్నిధి.. లోనే.. దొరికెనే..

Telugu Christian Song

రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను విలువౌ కృపను పొందగన్ భాగ్యమే నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . . 1. మరలరాని కాలమల్లె తరలి పోయే నాదు దోషం నిలువదయే పాప శాపాల భారం నీలో నిలచి ఫలియించు తీగనై ఆత్మ ఫలము పొందితినే . . 2. తెలియరాని నీదు ప్రేమ నాలో నింపె ఆత్మ ధైర్యం జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం నీకై నిలచి ఇలలోన జీవింప ఆత్మ ఫలము పొందితినే . . --Raaja nee sannidhilone dorikene--
Telugu