రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

Telugu Christian Song

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2) నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) || రాజా || 1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) || నేనుండలేనయ్య || 2. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (2) || నేనుండలేనయ్య || 3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో న
Telugu