రాజాధిరాజ రవి కోటి తేజ

Telugu Christian Song

రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2 విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2 || రాజాధి రాజా || వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2 కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2 || రాజాధి రాజా || ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2 ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో || రాజాధి రాజా || మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2 నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2 || రాజాధ
Telugu