రాజుల రాజా రానైయున్నవాడా

Telugu Christian Song

రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2) నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2) ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల|| --Raajula raaja raanaiyunna vaada--
Telugu