రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
1. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా (2X)
లోకాశలపై విజయం నీకుందా |రాకడ..
2. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా (2X)
యేసు నాశించే దీన మనసుందా |రాకడ..
--Raakada samayamlo kada--