రాకడ సమయంలో – కడబూర

Telugu Christian Song

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| 1.యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| 2.ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| 3.దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| 4.శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| 5.నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? (2) నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రా
Telugu