రాకడనే రైలు బండి వస్తున్నది

Telugu Christian Song

రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది భలే చోటున్నది చక్కని చోటున్నది నీతియనే ద్వారము దానికున్నది పాపులను క్షమించే బ్రేకులున్నవి సడన్ బ్రేకులున్నవి ||రాకడనే|| రక్షణనే టిక్కెట్లు దానికున్నవి మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదు పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే|| --Raakadane railu bandi vasthunnadi--
Telugu