రేయిపగలు నీ పదసేవే జీవదాయకమే

Telugu Christian Song

రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే 1.జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా 2.నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము 3.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ 4.మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు --Reyi pagalu nee pa
Telugu
1 views