రక్షణ నొసగుము ప్రభువా

Telugu Christian Song

రక్షణ నొసగుము ప్రభువా – పాపికి 1. పుణ్యకార్యములు నే చేయలేదు – పాపినై వ్యర్థుడనైతిన్ 2. పాపరోగముచే తల్లడిల్లితిని – మరణ పాత్రుడనైతిన్ 3. నీ వంటి వైద్యుడు నాకికలేడు – పాపికి స్వస్థతనియ్యన్ 4. గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు – పాపిని దయగను ప్రభువా 5. పాపుల మిత్రుడా పరమ రక్షకుడా – పాపిని మొర నాలించు --Rakshana nosagumu prabhuva--
Telugu
1 views