రమ్మనుచున్నా డేసు రాజు

Telugu Christian Song

రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా 1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలు తన రాజ్యము మీకిచ్చును యేసు 2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా ఆకలి దప్పులు తీర్చును మీకు 3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తము లలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము 4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్ని --Rammanuchunna desu raaju--
Telugu