రండో రారండో యేసుని చూడగను

Telugu Christian Song

రండో రారండో యేసుని చూడగను రండో రారండో ప్రభుయేసుని చేరగను పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా చరణం:1 భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం కనులెత్తి ఆకాశం చూస్తుండగా అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడై మనమధ్య నివసించెను మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే చరణం:2 గురిలేని బ్రతుకులో గమ్యం కోసం అడుగడుగునా ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతిచోట ఆశతో వెదకుచుండగా శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏతెంచెను నెమ్మద
Telugu
25 views