స్నేహితుడు ప్రాణ ప్రియుడు

Telugu Christian Song

స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు || 2 || నా సమీప బందువుడు – దీన పాపి బాందవుడు || 2 || వినుమ క్రైస్తవమ – వినుమ యువతరమ 1. తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను – జాడలు వెతికి జాలి చూపెను || 2 || పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమ || 2. బాధలలో నన్ను ఆధారించెను – శోధనలందు తోడు నిలిచెను || 2 || నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమ || --Snehithudu praana priyudu--
Telugu