స్తోత్ర గీతములను పాడుచు

Telugu Christian Song

స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి 1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని రమ్యమైన రాజును స్తుతించెదం 2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను తన రక్తముతో మనల కొనెగదా 3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని ఎంతైన జేయు సామర్థ్యుడని 4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము అత్తరును పూసిన - మరియ వలె మనమును పరిమళంబులన్ ప్యాపింప జేయుదం 5.
Telugu