స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి

Telugu Christian Song

స్తొత్రాలు చెల్లింతుము స్తుతికి పాత్రుడా నా జీవితాంతము అర్పింతును యేసు నాధుడా నీవు చూపిన ప్రేమను నీవు చేసిన మెళ్ళను ఎలుగెత్తి చటన ఈ విస్వమందున 1. మా పట్ల నీకున్న తలంపులు వేరయ్య నీవు చేసిన కార్యములు వర్ణింపలెనయ్య కంటికి కనబడవు చెవికి వినబడవు హ్రుదయానికి గోచరము కానెరవయ్య 2. ఆత్మియులే అవమానపరచిరే అర్హతలేదని మము తోసివేసిరే నా ప్రభువా ప్రేమిచ్చావే- నీ క్రుపతో బలపరచావే సంఘాన్ని స్థిరపరచి మము ఆదరించావే నా జీవిత యాత్రలో నాతోడు నీవెనయ్య 3. ఎవరున్న లేకున్న నీ ప్రేముంటె చాలయ్య బ్రతుకుట నీ కొరకే-చావైన లాభము నీ పాద సేవయే- నా రక్శణ భాగ్యం --Sthothralu chellinthumu sthuthiki paathrudaa--
Telugu
1 views