స్తోత్రార్హుడా- నా యేసయ్యా

Telugu Christian Song

స్తోత్రార్హుడా- నా యేసయ్యా సకలమును నీ వశమే గదా నా {2} నా హృదయమే నీ ఆలయం - నివసించుమా నా ఆత్మ నాధుడా {2} 1. జిగటమంటిని - తీసుకొంటివి నీ రూపములో నను మలచుకొంటివి {2} ఆత్మను పంపావు - జీవింపజేసావు మంటిని నాపై - కృప చూపించావు {2} స్తోత్రములు నా పరమ కుమ్మరి {4} 2. భూమియును ఆకాశమును సమస్తమును నీవే గదయ్యా {2} ఫలించమన్నావు ఆశీర్వదించావు అన్నిటిపై అధికారము నిచ్చావు {2} స్తోత్రములు నా యజమానుడా {4} 3. పోషించితివి ఆకాశము తెరచి తృప్తిపరచినావు బండను చీల్చి {2} అగ్ని స్తంబమై మేఘ స్తంభమై కాపాడుకున్నావు నీ జనులకు తండ్రివై {2} స్తోత్రములు నా మంచి కాపరి {4} 4. నీవంటి దేవుడు ఎక్కడున్నాడు అగ్నిగుండమైనను విడువ లే
Telugu
1 views