స్తోత్రం చెల్లింతుము

Telugu Christian Song

స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము (2X) యేసు నాథుని మేలులు తలంచి |స్తోత్రం.. 1. దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2X) దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి 2. గాడాందకారములో - కన్నీటి లోయలలో (2X) క్రుసించి పోనీయక - క్రుపలతో బలపరచితివి 3. సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి (2X) సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి --Sthothram chellinthumu sthuthi--
Telugu