స్తుతుల మీద ఆసీనుడా

Telugu Christian Song

స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా (2) ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన|| --Sthuthula meeda aaseenudaa sthuthulanduko naa yesu raaja--
Telugu