సాగెద నేను యేసునిలో

Telugu Christian Song

సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . . 1. తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన 2. తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన --Saageda nenu yesunitho sremayaina
Telugu
1 views