సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో

Telugu Christian Song

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ.... 1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్ వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము 2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము 3. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్ ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము 4. యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్ మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము 5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము 6. రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మన
Telugu