సైన్యములకు అధిపతివి రాజులకే

Telugu Christian Song

సైన్యములకు అధిపతివి – రాజులకే రాజువు భూలోకమంతటికి – నీవే దేవుడవు కన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలో ఇమ్మానుయేలుగా – జన్మించినావయా నీ జననము – మాకెంతో మేలు దూతలు పాడిరి – స్తోత్ర గానాలు ఆనందించేదం – ఆర్భాటించెదం దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం Angles will sing – Glory of thy name to the baby boy – who was born in Bethlehem దూతలు పాడిరి – స్తోత్ర గానాలు ఆ రారాజే మనకై – జన్మించాడని 1. గొల్లలు జ్ఞానులు దర్శించిరి – ప్రేమతో కానుకలర్పించిరి రాజాధి రాజును ఘనపరచిరి – పాటలు పాడుచు స్తుతియించిరి నీ జననము – మాకెంతో మేలు దూతలు పాడిరి – స్తోత్ర గానాలు ఆనందించేదం – ఆర్భాటించెదం దావీదు తనయుడు పుట్టెనే –
Telugu