సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు

Telugu Christian Song

సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే 1. సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో || సద్గుణ || 2. నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై చేసి చీకటి దాచిన -వేకువగా మార్చి బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే || సద్గుణ || 3. నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి మారా దాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద
Hosanna ministries
Telugu