సదాకాలము నీతో నేను

Telugu Christian Song

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) |సదాకాలము| పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) |యేసయ్యా| నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) |యేసయ్యా| --Sadaa kaalamu neetho nenu--
Telugu