సిద్దపడుదాం సిద్దపడుదాం

Telugu Christian Song

సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభుకొరకై||2|| సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటేదం||2|| సమాధాన సువార్త చాటిదం 1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము||2|| సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటేదం||2|| సమాధాన సువార్త చాటేదం 2. సత్‌కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతొ ఉందుము. అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తింతుము ||సిద్ధ మనసను|| 3. బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో నేనుందుము నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపరచును || సిద్ధమనసను|| --Siddapadedam siddapad
Telugu
3 views