సిల్వలో నాకై కార్చెను

Telugu Christian Song

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము యేసు రక్తము 1. సమకూర్చె నన్ను తండ్రితో యేసు రక్తము సంధిచేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము 2. సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్ని తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము 3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము 4. రోగాములను బాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్
Telugu