సిలువ చెంతకురా

Telugu Christian Song

సిలువ చెంతకురా - సిలువ చెంతకురా సహోదరా - సిలువ చెంతకురా సహోదరి - సిలువ చెంతకురా ఎచ్చటలేని- నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది ||సిలువ|| 1.యౌవన కాల పాపములో మరణన మార్గన వెళ్ళెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా ||సిలువ|| 2.సమస్తము స్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా ||సిలువ|| 3.పాము జీవించు బిలములో పక్షీ జీవించు వీలగునా? దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా ||సిలువ|| 4.సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్ని కడుగబడున్‌ ||సిలువ|| --Siluva chenthaku raa--
Telugu