సిలువలో బలి అయిన

Telugu Christian Song

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడ ||సిలువలో|| --Siluvalo bali ayina devuni gorrepilla--
Telugu