సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే

Telugu Christian Song

సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు ||సిలువలో|| 1. కపట ముద్దులు మోమున గుద్దులు కఠినగాయాలు కందిన నీ ఒళ్లు (2) కారి రక్తము పారెను ఏరులై (2) కలుషాత్ముడ నను కడుగ నేగా ||సిలువలో|| 2. అన్నెం పున్నెం ఎరుగని నీవు అక్రమ మన్యాయం అసలే ఎరుగవు (2) అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అరుపుల కేకల అలజడిలోన (2) ||సిలువలో|| 3. ముండ్ల కిరీటం మోమున ఉమ్మివేత చెంపదెబ్బలు తీరని వేదన (2) వెన్నులో కొరడా దెబ్బల వాతలు (2) నిన్ను విడచి పారిరి అందరు ||సిలువలో|| 4. నీ రక్
Hosanna ministries
Telugu
1 views