సింహాసనాసీనుడా యూదా గోత్రపు

Telugu Christian Song

సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు చిగురు దేవతనయా దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు (2) ఆ . . ఆ . . హల్లెలూయా మా మహరాజా హొసన్నా హొసన్నా హల్లేలూయా ! శ్రీయేసురాజా ఆ . . ఆ . . 1. ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె ప్రభుయేసు క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . ఆ . . 2. సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . ఆ . . ౩. అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా . . ఆ . . --Simhaasanaaseenuda yudaa gothrapu simhama--
Telugu