సజీవ సాక్షులుగా మమ్ము

Telugu Christian Song

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము జిహ్వా ఫలము అర్పింతుము (2) మేమున్నాం నీ చిత్తములో మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు కృంగిపోము మేమెన్నడు ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2) జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం నిందలయినా బాధలైనా – ఆనందము
Telugu
22 views