సమానులెవరు ప్రభో నీ

Telugu Christian Song

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను|| 1. సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను|| 2. పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను|| 3. దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను|| 4. ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను|| --Samaanulevaru prabho nee--
Telugu