సమీపించరాని తెజేస్సులో

Telugu Christian Song

సమీపించరాని తెజేస్సులో నీవు వశియించువాడవయా మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా (2X) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది 1.ధరయందు నేనుండ చరయందు పడియుండ పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే (2X) కలువకు కరుణను నొసగితివే |సమీపించ.. 2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2X) తులువకు విలువను యిచ్చినది |సమీపించ.. --Sameepincharaani thejassulo--
Telugu