సమస్త జనులారా మీరు

Telugu Christian Song

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనె మిమ్ము తన రక్తముతో (2) ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ ర
Telugu