సంబరమాయె బేత్లెహేములో

Telugu Christian Song

సంబరమాయె బేత్లెహేములో సందడియాయె పశులపాకలో /2/ ​నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా.. యేసు అవతరించెను లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/ ​1. దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/ ​రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/ రక్షణ మనకు తెచ్చాడని… పరుగున వెళ్లారు – యేసును చూచారు పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/ 2. తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/ యూదుల రాజుని చూడాలని భక్తితో యేసుని మ్రొక్కాలని /2/ త్వరపడి యేసుని చేరాలని.. వేగమె వెళ్లారు – యేసుని చూచారు కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర --Sambaramaaye bethlahemulo--
Telugu