సందేహమేల - సంశయమదేల

Telugu Christian Song

సందేహమేల - సంశయమదేల ప్రభు యేసుగాయములను పరికించిచూడు గాయాలలో నీవ్రేలు తాకించి చూడు 1.ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను యేసు భరియించెనే (2) ప్రవహించె రక్తధార నీ కోసమే కడు గోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహ|| 2.లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరయింప సహయింపర (2) నీ తల్లియైన గాని నిను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) ||సందేహ|| 3.ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు ఎందాక హృదయము బయట నిలువ మందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహ|| 4.ఈ లోక బోగాలను వీడజాలవా సాతాను బందకమందే సంతసింతువా (2) యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈ నాడే రక్షణ దిన
Telugu