సంఘ శిరసై వెలయు ప్రభువా

Telugu Christian Song

సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ|| 1. సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ|| 2. తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ|| 3. నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ|| 4. ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ|| 5. విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై వరదుడ వీవై విశ్వ
Telugu