సంఘమును బ్రోవ రాగదే -
విలపించి విలపించి వేసారెను
నీకై వేచు చుండెను - దరిచేర్చు కోవా ప్రభూ
నీ దరిచేర్చు కోవా ప్రభూ
1. పాప పంకిల మందున -
మునిగి యుంటి నా ప్రభూ (2)
కదలలేను మెదలలేను - పైకి తేల్చవా ప్రభూ (సంఘమును బ్రోవ)
2. కారు చీకటి కమ్మెను - వెలుగు చూపవా ప్రభు (2)
కన్నులుండి చూడలేను - కనికరించవా ప్రభూ (సంఘమును బ్రోవ)
--Sanghamunu Brova ragade--
--Raraja chandrudu--
--Ra raja chandrudu--