సంపూర్ణమైన నీ కృప

Telugu Christian Song

సంపూర్ణమైన నీ కృప శాశ్వతమైనది నీ కృప మరువలేను నీదు నామం మరపురానిది నీ కృప 1. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప పరమున చేర్చుట నీవు చూపిన నీ కృప ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప 2. విద్యలేని పామరులకు జీవజలము నీ కృప తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ కృప ఆత్మదేవుడ నీ కృప ఆరాధ్య దైవమా నీ కృప --Sampoornamaina nee krupa--
Telugu
14 views