సంతోష సంబరాలురో

Telugu Christian Song

సంతోష సంబరాలురో యేసయ్య జననమాయేరో జగమంతా పండుగాయేరో రక్షకుడుదయించినాడురో ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో 1. నమ్మదగిన గొప్ప దేవుడు – నరుడై భువికి వచ్చినాడు బేదమేమి లేని దేవుడు – బేత్లేహేములో పుట్టినాడు రక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో 2. మార్పు లేని గొప్ప దేవుడు – మహిమను విడిచి వచ్చినాడు శక్తిగలిగిన గొప్ప దేవుడు – శాపమంతా తీసివేయును రక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో --Santhosha sambaraaluro--
Telugu
1 views