సంతోషమే సమాధానమే

Telugu Christian Song

సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషమే నా హృదయము వింతగ మారెను.... నాలో యేసు వచ్చినందున 1. తెరువబడెను నా మనో నేత్రము యేసు నన్ను ముట్టినందున 2.ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము 3.సత్య సమాధానం నీకు కావలెనా సత్యడేసు నొద్దకు రమ్ము --Santhoshame samaadhaname--
Telugu
31 views