సన్నిధి సన్నిధియే

Telugu Christian Song

సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్ధ్యము నీ సన్నిధియే నిన్ను విడిచి పారిపోయినా నా వెంటోచ్చి నను హత్తుకొంటివి పోవు మార్గము బహుదూరమే నీ సన్నిధి నాలో బలమాయెనే నాకున్నది నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే రాజుల చేత తరుమబడితిని రాజుగ నన్ను నిలబెట్టితివి --Sannidhi sannidhiye--
Telugu
13 views