సన్నుతించెదను - దయాళుడవు

Telugu Christian Song

సన్నుతించెదను - దయాళుడవు నీవని -1 యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2 సన్నుతించెదను - దయాళుడవు నీవని -1 1. సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2 కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను -2 ॥ సన్నుతించెదను ॥ 2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును -2 కృపానిధివి నీవెగా నా యేసురాజా - నిను సన్మానించెదను -2 ॥ సన్నుతించెదను ॥ --Sannuthinchedanu dayaaludavu neevani--
Telugu