సూర్యుని ధరించి..

Telugu Christian Song

సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ? 1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే 2. జయ జీవితము - ప్రసవించుటకై వేదన పడుచు - సాక్షియైయున్న కృపలో నిలిచిన - సంఘమే 3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న క్రొత్త నిబంధన - సంఘమే --Sooryuni dharinchi chandruni meeda nilichi--
Telugu